Friday, August 3, 2018

✴Collective nouns for people✴


✴Collective nouns for people✴

1. A doctrine of doctors - వైద్యుల సిద్ధాంతం

2. A draught of butlers - సేవకుల కరువు

3. A drift of lecturers - అధ్యాపకుల చలనం

4. A dynasty of kings - రాజుల వంశం

5. A faculty of academics - అధ్యాపకుల బృందం

6. A faith of merchants - వ్యాపారుల విశ్వాసం

7. A feast of brewers -  బీర్ల విందు

8. A fighting of beggars - బిచ్చగాళ్ళ కొట్లాట

9. A flock of tourists - పర్యాటకుల గుంపు

10. A flood of plumbers - ప్లంబర్ల వరద

11. A fortitude of graduate students - గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంపద

12. A gaggle of women - మహిళల గుంపు

13. A galaxy governesses - అధికారిణుల సమూహం

14. A gang of workmen - కార్మికుల ముఠా

15. A gang of criminals - నేరస్తుల ముఠా

16. A gang of hoodlums - పోకిరీల ముఠా

17. A gang of laborers - కార్మికుల గుంపు

18. A gang of prisoners - ఖైదీల ముఠా

19. A gang of robbers - దొంగల ముఠా

💟💟💟💟💟💟💟💟💟💟

No comments:

Post a Comment