🍁Weather related words🍁
1. Hot - వేడి
2. Warm - వెచ్చని
3. Cool - చల్లని
4. Cold - చలి
5. Freezing - వణికించే
6. Snowing - మంచు పడు
7. Cloudy - మేఘావృతమైన
8. Raining - వర్షం పడే
9. Windy - గాలులతో కూడిన
10. Icy - మంచుతో కూడిన
11. Foggy - పొగమంచుతో కూడిన
12. Stormy - తుఫానుతో కూడిన
13. Thunderstorm - పెద్దతుఫాను
14. Hailstorm - వడగళ్ళ తుఫాను
15. Rainbow - ఇంద్రధనుస్సు
16. Blizzard - మంచు తుఫాను
17. Flood - వరద
18. Humid - తేమ
19. Lightning - మెరుపు
20. A weather map - వాతావరణ చిత్రం
21. Thermometer - ఉష్ణోగ్రత మానిని
💟💟💟💟💟💟💟💟💟💟
No comments:
Post a Comment